లేటు వయసులో ఘాటు రొమాన్స్.. షో మొత్తం చూడలేక చావాలి!
క్యాష్ షో ప్రతీ వారం కొత్తగా కలర్ ఫుల్ గా ముస్తాబై వస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో లోబో, ఉమాదేవి, విశ్వ, సింధూర వచ్చారు. ఇక లోబో, ఉమాదేవి మీద యాంకర్ సుమ షో స్టార్టింగ్ లోనే సెటైర్లు వేసేసింది. బిగ్ బాస్ సీజన్ 5 లో లోబో, ఉమాదేవీ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి రొమాన్స్ చూసిన ఆడియన్స్ తలలు పట్టుకున్నారు.