చాన్నాళ్లకు స్టేజి మీద శ్రీదేవి...పాట పాడి ఆమెను ఫిదా చేసిన ఆది
త్వరలో సంక్రాంతి పండగ రాబోతోంది. ఇక ఇప్పుడు బుల్లితెర వీటికి సంబంధించిన షోస్ ని రెడీ చేసి ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమయ్యింది. ఇప్పుడు అలాంటి ఒక కొత్త ఈవెంట్ "మంచి రోజులు వచ్చాయ్...పండగో ఎంజాయ్" అనే టైటిల్ తో ఎంటర్టైన్ చేయబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో రీల్ కపుల్స్, రియల్ కపుల్స్ అందరూ ఎంట్రీ ఇచ్చారు.. హైపర్ ఆది , ఇమ్మానుయేల్, మానస్...