అనుపమ పరమేశ్వరన్తో సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్‌ని లీక్ చేసిన సుమ!
యాంకర్ సుమ నిన్న మొన్నటి వరకు 'క్యాష్' షోతో ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ ప్రోగ్రాంకి కొంచెం బ్రేక్ ఇచ్చి ఇప్పుడు 'సుమ అడ్డా' పేరుతో కొత్త ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ చేసింది. ఈ షో 7వ తేదీ నుంచి ప్రతీ శనివారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం కాబోతోంది. సుమ ఎనెర్జీ గురించి, వేసే పంచెస్ గురించి, స్పాంటేనిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు శనివారం పూట 'క్యాష్' షో వచ్చేది.