English | Telugu

అదే ఉంటే డేటింగ్ యాప్ లా చేసేస్తారు...మిగతా సగం జీవితం థ్రెడ్స్ తీసేసుకుంటుంది

ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా థ్రెడ్స్ అనే యాప్ ని విడుదల చేసింది. ట్విట్టర్‌కు పోటీగా  మెటా ఈ  కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఈ థ్రెడ్స్ యాప్ ని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌  ఆవిష్కరించారు. ఈ థ్రెడ్‌ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ టీమ్ డెవలప్ చేసింది.  ఈ థ్రెడ్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేసరికి సోషల్ మీడియా కళకళలాడిపోతోంది. ఎక్కడ చూసినా ఈ దారాలే  దారాలు. సోషల్ మీడియాలో ఏది వచ్చినా మన వాళ్లకు పండగే కదా..అలాగే ఇప్పుడు కూడా ఈ థ్రెడ్స్ తో ఫెస్టివల్  చేసుకుంటున్నారు సెలబ్రిటీస్...ఐతే ఈ థ్రెడ్స్ యాప్ గురించి నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన గోడును వెళ్లబోసుకున్నారు. "ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండాలి , స్నాప్ చాట్ లో యాక్టివ్ గా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండాలి,

ఇప్పటివరకు ఎనిమిది మౌంటెయిన్స్ అధిరోహించాను..

సూపర్ క్వీన్ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమోలో లేడీస్ అంత స్పోర్ట్స్ థీమ్ సందర్భంగా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని వచ్చేసారు. స్పోర్ట్స్ థీమ్ కాబట్టి "ఏం గేమ్స్ వచ్చు" అని ప్రదీప్ అడిగేసరికి "ఆ మీనా కట్టా మీనా" అనే గేమ్ ఆడి చూపించారు. ఇన్ని కోట్లు ఖర్చుబెట్టి ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి షో చేస్తే ఆ మీనా అని ఆడుకుంటారా అని కామెడీ చేసాడు ప్రదీప్. "దొంగ -పోలీస్ ఆటంటే ఇష్టం అని పవిత్ర చెప్పేసరికి అందుకేనా నిన్న సైరన్ వినిపించేసరికి సెట్ లోంచి లేచి పారిపోతున్నావ్" అంటూ నవ్వించాడు. ఇక వీళ్ళ మధ్యన చాలా ఇంటరెస్టింగ్ గేమ్స్ ఆడించారు. అలాగే ఒక ఇంటరెస్టింగ్ పర్సనాలిటీని ఈ షోకి ఇన్వైట్ చేశారు.

వైఫ్ విషయంలోనే కాదు...అమ్మానాన్నల విషయంలో కూడా ఈ డివోర్స్ ఉంటే విడిపోయేవారు

విడాకులు అనే పదానికి కొత్త అర్ధం చెప్పారు నాగ శౌర్య. "నిఖిల్ తో నాటకాలు" యూట్యూబ్ షో లో  నిఖిల్ విజయేంద్ర సింహ శౌర్యను "అరేంజ్డ్ మ్యారేజా..లవ్ మ్యారేజా" అనే ప్రశ్నకు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. "ఒక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకున్నారు చేసుకున్నాం" అని చెప్పాడు. "ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే 70 పెర్సెంట్ లవ్ మ్యారేజెస్ చేసుకున్నవాళ్లు, 30 పెర్సెంట్ అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళను చూసాను..ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ లో చాలామంది విడిపోతున్నారు. అందుకే ఈ ప్రశ్నను అడిగాను..పెళ్ళైన వెంటనే డివోర్స్ అనే ఒక న్యూస్ వచ్చేస్తుంది" ఎందుకు అని అడిగాడు నిఖిల్.

గురువుకు ద్రోహం చేసి వచ్చారనే మాటలు చాలా బాధిస్తాయి

ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ లో తన గురువైన రాకేష్ మాష్టర్ ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు శేఖర్ మాష్టర్. ఈ షో ఎండింగ్ లో బ్యాక్ డ్రాప్ లో రాకేష్ మాష్టర్ ఓల్డ్ ఢీ షో వీడియోని ప్లే చేశారు. "నాకు పెళ్లి కాకముందే ఒక కొడుకు..శేఖర్...ఆకలిగా ఉన్నా కూడా నన్ను వదిలి వెళ్ళేవాడు కాదు...నాతోనే ఉండేవాడు. వాడు ఉంటే నేను బతికినట్టే" అని రాకేష్ మాష్టర్ చెప్పిన వీడియోని చూపించారు. దీనికి శేఖర్ మాష్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. "నేను హైదరాబాద్ వచ్చాక మాష్టర్ తో నాది ఏడెనిమిదేళ్ళ జర్నీ...తిరుపతిలో  రాకేష్ మాష్టర్ చాలామందిని రెడీ చేశారు.

బిగ్ బాస్ స్క్రిప్టా కాదా? అనేది బయటపెట్టిన ఆదిరెడ్డి!

ఆదిరెడ్డి.. బిగ్ బాస్ తో ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. అదిరెడ్డి బిగ్ బాస్ అంటే ఇష్టంతో.. ఇప్పటిదాకా అన్ని సీజన్లకి రివ్యూ ఇచ్చాడు. అతను ఇచ్చిన రివ్యూస్ కి లక్షల్లో వ్యూస్ వచ్చేవని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒక యూట్యూబర్  గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లోకి  కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోంచి బయటకొచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ టీవీ రంగంలోకి లేదా సినిమాలలోకి వెళ్ళాలని చూస్తారు. అయితే ఆదిరెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఫేమ్ వచ్చిన కూడా తను ఉన్న ఊరి నుండి వేరొక చోటుకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు.

రేపు అంటే ఏమిటో అప్పట్లో నాకు తెలీదు...ఏ సర్టిఫికెట్ మూవీకి మేం వెళ్తాం

జబర్దస్త్ ఈ వారం కామెడీ షో స్టార్టింగ్ లోనే పంచెస్  పేలాయి. ఈ షోకి "హిడింబా" మూవీ టీమ్ నుంచి నందిత శ్వేతా, అశ్విన్ బాబు, రఘు కుంచె, శ్రీధర్ వచ్చారు. ఇక అశ్విన్ జబర్దస్త్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు..."నేను ఎప్పుడైనా బాధగా ఉన్నాను అంటే ఆ టైంలో జబర్దస్త్ చూస్తాను" అనేసరికి హోస్ట్ సౌమ్య ఒక ఝలక్ ఇచ్చింది.."ఒకరోజు అశ్విన్ గారు ఫోన్ చేసి మీరు రండి, మీరు రండి" అని అడిగినట్లు చెప్పింది. "దేనికి రమ్మన్నానో చెప్పాలి కదా" అని అశ్విన్ అనేసరికి. "ప్రోగ్రాం ఉంది అందుకే రమ్మన్నారు" అని చెప్పింది. "ఆయన ఎవరో తెలుసా ఓంకార్ వాళ్ళ తమ్ముడు" అని కృష్ణభగవాన్ చెప్పేసరికి "నిజంగా ఓన్ బ్రదరా" అని అడిగింది "లేదండి నాలుగు రోజులకు అద్దెకు తెచ్చుకున్నారు" అని జోక్ వేశారు అశ్విన్ బాబు.