English | Telugu

ఎందుకు మేడం నిద్రపోతున్న సింహాలను లేపుతారు

యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో చేసే రచ్చ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆమె చేసే ఒక్క ట్వీట్ తో రచ్చ షురూ ఐపోతుంది. తన పోస్టులతో నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తూ వినోదం పొందుతూ ఉంటుంది. అలాంటి అనసూయ రీసెంట్ గా ఒక  ట్వీట్ చేసింది.  "5 రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నా. దీంతో ఎక్కువ సమయం సోషల్ మీడియాలో ఉండే అవకాశం దొరికింది. ఇక్కడ ఎన్నో విషయాలు గమనించాను. ఎదుటి వ్యక్తుల పట్ల దయ, జాలి లేకుండా వేధింపులకు గురి చేస్తున్న వాళ్ళను చూసా. కొందరిలో  హుందాతనం అనేదే లేదు. మనం ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు" అని ఆ ట్వీట్లో రాసుకొచ్చింది.