ఛంఢాలం, బఫూన్స్ అని తిట్టిన రతిక.. ఆట సందీప్ మిస్టర్ పర్ ఫెక్ట్!
బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా షురూ అయింది. సోమవారం నామినేషన్ , ఎలిమినేషన్ అంటూ హౌజ్ లో హీటెక్కే వాదనలు ఉండగా, మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో టాస్క్ లు, గేమ్ లు ఉంటాయి. ఒక్కో గేమ్ ని ఆడుతూ గెలుపు కోసం ప్రయత్నించే కంటెస్టెంట్స్ కి ప్రతీ గేమ్ కీలకమే.. దాంతో ప్రతీ టాస్క్ రసవత్తరంగా కోనసాగుతుంది. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికేది శని, ఆది, సోమవారాలు మాత్రమే అనడంలో ఆశ్చర్యం లేదు.