అసలు బిగ్ బాస్ కి సపోర్ట్ చేయనన్న ఆరోహి రావు!
బిగ్ బాస్ సీజన్-7 ముగింపుకి వస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారు. అయితే వీరికి బయట ప్రమోషన్స్ గట్టిగానే వస్తున్నాయి. తమ పీఆర్ టీమ్ లు , అభిమానులు ఓటింగ్ తో తమ కంటెస్టెంట్ ని గెలిపించాలని అనుకుంటున్నారు. అయితే ఈ సీజన్-7 ఉల్టా పుల్టా థీమ్ తో ఎంతో క్రేజ్ సంపాదించుకుంటుంది.