టేస్టి తేజ తన వెంటపడ్డాడంట.. పాపం యశ్వంత్!
బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అందులోకి వెళ్ళిక కంటెస్టెంట్స్ లలో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, నయని పావని, భోలే షావలి, అశ్వినిశ్రీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ, ఆట సందీప్, అంబటి అర్జున్ ఇలా దాదాపు అందరు ఎంటర్టైన్మెంట్ చేసి మెప్పించారు. ఒక్కోక్కరిది ఒక్కో స్ట్రాటజీ.. ఒక్కో గేమ్ ప్లే.. ఇలా అందరు తమ మాటతీరు, ఆటతీరుతో ఎంతో ఆకట్టుకున్నారు.