వెంకీ, నాగ్ల మల్టీస్టారర్?
తెలుగునాట మల్టీస్టారర్ ట్రెండ్ దూకుడు చూపిస్తోంది. మహేష్ - వెంకీ, వెంకీ - రామ్, వెంకీ - పవన్, నాగచైతన్య - సునీల్... ఇలాంటి కాంబినేషన్లు చూసేశాం. ఇప్పుడు మరో క్రేజీ కలయిక రాబోతోందని టాలీవుడ్ టాక్. అదే వెంకటేష్, నాగార్జున. వీరిద్దరూ కలసి ఓ సినిమా చేయబోతున్నారని