ఆపై వచ్చే క్రిస్మస్కి ‘అవతార్-2’
ప్రపంచ సినిమా సంచలనం, హాలీవుడ్ మూవీ, జేమ్స్ కామెరాన్ తెరకు ఎక్కించిన గొప్ప సినిమా ‘అవతార్’. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా సీక్వెల్ ‘అవతార్-2’ని 2017 క్రిస్మస్కి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ మేరకు జేమ్స్ కామెరాన్ ఈ విషయాన్ని ప్రకటించారంటూ అమెరికాకి చెందిన పలు వెబ్సైట్లు కథనాలను ఇచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తయిందని, 2017 సంవత్సరం