ఈ నాలుగూ.. నాలుగు విధాలు
ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర నాలుగు సినిమాలు నువ్వా - నేనా అన్నట్టు తలపడ్డాయి. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్ ప్రెస్ రాజా.. ప్రేక్షకుల తీర్పు కోరుతూ థియేటర్లలో సందడి చేశాయి. చిత్రమేంటంటే.. ఈ నాలుగూ