టాక్ ఆఫ్ ది టౌన్ తమన్నా సెల్ఫీలు
మిల్కీ బ్యూటీ తమన్నాతో సెల్ఫీ దిగాలని అనుకోని సినీ అభిమానులు ఉండరేమో..కానీ తమన్నా మాత్రం నాగార్జున,మహేష్ బాబులతో్ సెల్ఫీ దిగి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తారల తళుకుబెళుకులతో, అద్భుతంగా రెండ్రోజుల పాటు సాగిన ఐఫాలో,రామ్ చరణ్, తమన్నా, అఖిల్ లాంటి స్టార్స్ అందరూ స్టేజ్ పై