డిక్టేటర్ మూవీ రివ్యూ
కొత్తగా ఆలోచించకుండా... రొటీన్ ఫార్మెటే శ్రీరామరక్ష అని కొంతమంది దర్శకులు ఫిక్సయిపోతుంటారు. పొరపాటున కూడా కొత్త కథ ముట్టుకోరు. అవే సీన్లు. అవే యాక్షన్, అవే పాత పులిహోర కథ, అవే డైలాగులు.. కనీసం ట్విస్టు కూడా మార్చరు.