అమరావతిలో బాలయ్యకు చక్రవర్తిగా పట్టాభిషేకం..!
బాలయ్య అభిమానులకు రేపు ఉగాది పండగతో పాటు, సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాకాలంగా వందో సినిమా డిటెయిల్స్ చెబుతానంటూ ఊరిస్తున్న బాలయ్య, రేపే గుట్టు విప్పేయబోతున్నాడు. క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి చక్రవర్తిగా నటించబోతున్నాడు. అందరికీ తెలిసిందే అయినా