పోలీసోడు ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ, తెలుగులో భారీ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. గోల్డెన్ హ్యాండ్ గా పేరున్న దిల్ రాజు ఈ సినిమా తెలుగు బాధ్యతలు తీసుకున్నారు. పోలీసోడు అనే టైటిల్ ను డిసైడ్ చేయడం నుంచి, తెలుగులో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వరకూ, అన్నింటా దిల్ రాజు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు