సరైనోడు ట్రైలర్ టాక్ : ఊర మాస్..!
రొటీన్ కు భిన్నంగా, ఆడియోను రిలీజ్ చేసేసి ఆ తర్వాత సక్సెస్ మీట్ ను నిర్వహించారు సరైనోడు టీం. ఈ సందర్భంగా, మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బోయపాటి మార్క్ కనబడుతూ, అల్లు అర్జున్ స్టైలిష్ నెస్ తో, ఫైట్స్ తో ట్రైలర్ ను నింపేశారు. ట్రైలర్ బట్టి చూస్తే సినిమా అంతా ఫైటింగ్సే ఉంటాయేమో అన్న ఫీలింగ్ రాకమానదు