హీరో రాజశేఖర్ విలన్ గా తప్పుకోలేదట..!
సీనియర్ హీరోలు హిట్లు కరువైతే, విలన్ బాట పట్టడం చూస్తూనే ఉన్నాం. హీరో రాజశేఖర్ కూడా లేటెస్ట్ గా విలన్ పాత్రలోకి మారిపోయారని, తేజ సినిమాలో విలన్ గా నటిస్తున్నారని తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం, రాజశేఖర్ కు తేజకు గొడవలు వచ్చాయని, అహం అనే పేరుతో వస్తున్న ఆ సినిమాలో విలన్ గా రాజశేఖర్ తప్పుకున్నాడని రూమర్స్ వచ్చాయి