English | Telugu

సర్దార్ ఫ్రీ షో..పట్టించుకొని ప్రోడ్యూసర్..!

ఎప్పుడెప్పడా అని ఎదురు చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్లలోకి ల్యాండ్ అయ్యాడు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకు మూవీలో అనుకున్నంత విషయం లేకపోవడంతో ఫస్ట్ డే నుంచి డివైడ్ టాక్ వచ్చింది అయినప్పటికి తొలి రోజే రికార్డు కలెక్షన్లు వసూలు చేసి బాహుబలి తర్వాత స్థానంలో నిలిచింది. తర్వాత నుంచి అంతంత మాత్రం వసూళ్లు వస్తున్న ఈ చిత్రానికి భారీ షాక్ తగిలింది.

వచ్చి వారం రోజులు కూడా కాకుండానే అప్పుడే ఈ సినిమా సీడీ షాపుల్లోనూ, సోషల్ మీడియాలోనూ ప్రత్యక్షమైంది. సినిమా రిలీజ్ కావడానికి ఒక రోజు ముందు కడప జిల్లా ప్రొద్దుటూరులో సీడీలు బయటకు రావడంతో సినీ రంగాన్ని ఒక కుదుపు కుదిపాయి. దీంతో అప్పటి నుంచి సీడీ షాపులపై ఒక కన్నెసారు అభిమానులు, పోలీసులు అయినప్పటికి సినిమా మొత్తం సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తానికి చేరిపోయింది. ముఖ్యంగా హిందీ పార్ట్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంత జరుగుతున్నా నిర్మాతలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.