ఇకపై కొడుకుల కోసమే నాగార్జున..!
కుర్ర హీరోలు కూడా ఒక హిట్టు కొట్టడానికే నానా తిప్పలూ పడుతుంటే, కింగ్ నాగార్జున మాత్రం వరసగా మూడు హిట్లతో హ్యాట్రిక్ కొట్టేశారు. తన తండ్రి చూపించిన బాటలోనే, వైవిధ్యాన్ని, విభిన్న సినిమాల్నీ నమ్ముకుని విజయబాటలో పయనిస్తున్నారు నాగ్