English | Telugu
ఏపీ లో 348 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు
Updated : Apr 8, 2020
జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..
అనంతపురం – 13, చిత్తూరు – 20, తూర్పుగోదావరి- 11, గుంటూరు -49, కడప - 28, కృష్ణ – 35, కర్నూలు - 75, నెల్లూరు – 48, ప్రకాశం – 27, శ్రీకాకుళం– 0, విశాఖపట్నం – 20, విజయనగరం – 0, పశ్చిమగోదావరి 22.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.