English | Telugu

ఏపీ సీఎంవోలో వాస్తు మార్పులు

* సీఎంవోలో వాస్తు మార్పులు
* జగన్ వెనుక చక్రం తీసేసి అధికారిక చిహ్నం

సీఎం వైఎస్ జగన్కుర్చీవెనుక చక్రం తీసేసి అధికారిక చిహ్నం. వైసీపీ హితుడు ఇలపావులూరి మురళీమోహనరావు సూచన మేరకు మార్పులు.