ఆంధ్ర ప్రదేశ్ లో మత్స్యకారులకు మహర్ధశ
శ్రీకాకుళంలో రెండు, విశాఖపట్నంలో 1, తూ.గో.లో 1, ప.గో.లో 1, కృష్ణాజిల్లాలో 1, గుంటూరులో 1, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరులో 1 చొప్పున ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.