English | Telugu
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ప్రతీక. ఆ వస్త్రాలు ధరిస్తే రాజసం ఉట్టిపడుతుంది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో వేలాది మంది జీవనోపాధికి...
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మద్యం ధరలు పెంచాల్సి వస్తోందని ప్రభు త్వం చెబుతున్నా ఆదాయం పెంచుకోవడమే అస లు ఉద్దేశంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో వార్తా పత్రికలకు వస్తోన్న నష్టంపై ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా కట్టడికి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలను కేంద్రం ప్రశంసిస్తూ..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేశారు.
ప్రపంచంలోని తెలుగువాళ్లు కరోనా కారణంగా ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకూడదు అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ఇచ్చిన ఆదేశాలతో నార్త్ అమెరికా ఏపి ప్రత్యేక ప్రతినిధిగా పలు చర్యలు చేపట్టాం.
జగన్ రెడ్డి అవినీతి బండికి సాయి రెడ్డి, రాజేంధ్రనాధ్ రెడ్డిలు రెండు చక్రాలు లాంటి వారని శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న విమర్శించారు.
ప్రభుత్వ భవనాలకురంగుల కోసం రూ.2600 కోట్లు ఖర్చు పెట్టారు కానీ పేదవారికి సాయం చేయడానికి జగన్కు మనసు రావడం లేదు...
మద్యం డిస్టరీలు ఓపెన్ చేసి మద్యం తయారు చేయించే బదులు.. అన్న క్యాంటీన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు హితవు పలికారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతలు తెల్ల కనుగుడ్డు పచ్చబడడం అనే సమస్యతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో మద్యం దొరక్క అల్లాడుతున్న వారికి ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సడలింపుల్లో భాగంగా మద్యం దొరుకుతుందని...
కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ ను భారతీయ శాస్త్రవేత్తలు నెల రోజుల్లోనే తయారు చేయడమే కాక మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగోలేవని విమర్శించారు.
ఈ నెల 1 వ తేదీన విజయవాడలోని 47 డివిజన్ లో సామాజిక దూరం పాటించకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్దఎత్తున కూరగాయల పంపిణీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో...