English | Telugu
ముఖ్యమంత్రి కరోనా కట్టడి కంటే దోపిడీ ఎలా చేయవచ్చుననే ఆలోచన ఎక్కువగా చేస్తున్నారన్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్...
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. మూడో విడత లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి సందేశం ఇచ్చారు.
మీడియాపై వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. సొంతమీడియాలో ఎవరి మీదైనా, ఎంత అసత్య ప్రచారమైనా చేస్తుంటారని...
లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన అంశంపై కోర్టు మొట్టికాయలు వేసింది.
కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్–19 పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో...
రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయం తర్వాతే లాక్డౌన్ ను పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్నాం.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి నేడు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ప్రముఖ నేతలంతా ఆయనను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు.
సామాజిక దూరం అంటే సమాజానికి దూరం కావడం కాదు అని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత,ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 24 గంటల్లో 5,943 శాంపిళ్ల పరీక్ష చేయగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525 నమోదైంది.
నేటి నుంచి అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేవస్థానం అధికారులు భక్తులకు అనుమతి నిరాకరించారు.
ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్చిన్లో ఎరువుల కర్మాగారం పూర్తయిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ 20రోజుల తర్వాత కనిపించారు.
ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు జూన్ 11 వరకు సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవులు జూన్ 11 వరకు ఇస్తున్నట్టు తెలిపింది.
నేడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆయన చేసిన సేవలను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు.