టిక్ టాక్ యూజర్స్ పరిస్థితేంటి?.. ఇండియాలో యాప్ పనిచేస్తుందా?
చైనాకు చెందిన 59 మొబైల్ యాప్లను భారత్లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. బ్యాన్ తో ఇప్పటికే టిక్ టాక్.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ల నుంచి మాయమైంది.