English | Telugu
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా.. లేహ్, లడఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఆయన వెంట త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు.
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు హైకోర్ట్ లో పిటిషన్ వేశారు.
బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నోహిట్ సాంగ్స్ కు డాన్స్ కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ లో ఈ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు.
తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకు తీవ్రమవుతోంది. గురువారం కూడా భారీగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,213 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ను నిన్న హడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కోరేందుకు కొంతమంది ఎంపీలు న్యాయ సలహాదారులతో సహా ప్రత్యేక విమానం లో ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘు రామ రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరనున్నారని సమాచారం.
ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేశారంటూ జీవీకే గ్రూప్ కంపెనీల చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు...
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన తర్వాత కొన్ని రోజులు కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడిచాయి. తరువాత వలస కార్మికుల కోసం శ్రామిక రైళ్లను ప్రభుత్వం నడుపుతోంది.
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ముంబయి తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారని వస్తున్న వార్తలపై.. వరవరరావు అల్లుడు వేణుగోపాల్ స్పందించారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానున్నారు.
ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. ఇది జులై 6వ తేదీ తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది.
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ముంబయి తలోజా జైలు సిబ్బంది వరవరరావు భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇలాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.
తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలకు బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిలిచిపోనున్నాయి.