English | Telugu
108, 104 వాహనాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా కరోనా తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. కొన్ని నగరాల్లో కొత్తగా పాజిటివ్ గా తేలిన వారిని చేర్చుకునేందుకు హాస్పిటల్స్ లో బెడ్ లు ఖాళీ లేక పోవడం తో ఇంటి వద్దే ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.
కేంద్రం అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఆ రాష్ట్రాల నుండి ఎంటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
ఐదెంకల జీతం, విదేశాల్లో విలాసవంతమైన జీవనంపై ఆసక్తిలో కొందరు, అమ్మాయి జీవితం బాగుంటుందని ఆశపడిన మరికొందరు ఎన్ఆర్ఐల సంబంధాలపై మక్కువ చూపిస్తారు.
మతాలు వేరైనా.. కులాలు వేరైనా అందరూ చేతులెత్తి మొక్కేది డాక్టర్ కే. కనిపించని దేవుడు ప్రాణం పోస్తే కనిపించే వైద్యుడు ఆ ప్రాణాలను కాపాడుతాడు. అందుకే వైద్యో నారాయణో హరి అన్న నానుడి వచ్చింది.
కరోనా వైరస్ విలయతాండవం తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ చైనా లో మొదలైనా కూడా ప్రస్తుతం చైనాలో పెద్దగా దీని ప్రభావం లేదు కానీ ప్రపంచ దేశాలు మాత్రం అల్లకల్లోలం అవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కనుగొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇక మన దేశంలో భారత్ బయోటెక్ కంపెనీ కొవాక్సిన్ అనే వాక్సిన్ను తయారు చేసి కొన్ని ప్రయోగాలు కూడా జరిపింది.
దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో లాక్డౌన్ విధించడం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని ప్రధాని చెప్పారు.
వైరస్ వ్యాప్తికి చైనానే కారణమనీ.. చైనాకి డబ్ల్యూహెచ్‌వో బృందాన్ని పంపి దర్యాప్తు జరపాలనీ అమెరికా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి చెందిన కంపెనీకి వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇన్ఫోటెక్‌కు కేటాయించిన భూమిలో సగానికి పైగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టామనంటూ పతాంజలి సంస్థ ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పతంజలి యూటర్న్ తీసుకుంది.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొద్దిరోజులుగా సొంత పార్టీ వైసీపీని ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే.
నెల్లూరులో దారుణమైన ఘటన జరిగింది. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు మహిళా ఉద్యోగినిపై రాడ్ తో దాడి చేశాడు ఓ అధికారి. ఈ అమానుష ఘటన నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో చోటుచేసుకుంది.