తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్.. ఎన్ హెచార్సీ సీరియస్
తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో తండ్రి, కొడుకుల లాకప్ డెత్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫెనిక్స్ అంటూ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసు ఎన్ హెచ్ ఆర్ సి కి చేరింది.