సీఎం కేసీఆర్ ఆరోగ్యం పై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైనప్పటినుండి వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల పై తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే.