English | Telugu
దేశంలో వేలాది సంఖ్యలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులను కట్టిడి చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న వారి సమస్యలను, వారిలో సత్ ప్రవర్తన కలిగిన వారిని జాతీయ పండుగల సందర్భంగా విడుదల చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎంపి సంతోష్ కుమార్ హామి ఇచ్చారు.
భారత్ లో కరోనా తీవ్రత దృష్ట్యా మార్చ్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఐతే అదే సమయంలో పలు రాష్ట్రాలలో స్టార్ట్ కావాల్సిన టెన్త్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలో అనేక మంది మొక్కలు నాటి ప్రకృతిపై తమ ప్రేమను చాటుతున్నారు.
తెలంగాణలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఐతే ప్రతి రోజు వందల నుండి ఏకంగా వేలలో కేసులు నమోదవుతున్నాయి. పటిష్టమైన భద్రత, కట్టుదిట్టమైన ప్రివెంటివ్ వాతావరణం లో ఉండే సాక్షాత్తు ప్రగతి భవన్ ను సైతం చుట్టుముట్టేసింది.
విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వద్దు అని చెప్పే మొదటి వ్యక్తిని తానేనని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆలోచనా విధానం మొదటి నెలలోనే అర్థమైందని, వైసీపీ విధానాలతో తెలుగు ప్రజల ఆశలు ఆవిరయ్యాయని విమర్శించారు.
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని ప్రకటించింది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ ఉచిత బోర్లు వేయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధం పట్టి తిరుగుబాటు చేసిన ధైర్యశాలి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి.
అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకొని రాజధాని అమరావతి కోసం ఉద్యమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజున అమరావతి ఉద్యమం 200 వ రోజుకి చేరుకోవడంతో..
మొన్న పదుల్లో, నిన్న వందల్లో, నేడు వేలల్లో.. మరి రేపు లక్షల్లో కరోనా కేసులు నమోదు కావచ్చు అన్న భయం హైదరాబాద్ వాసుల్లో కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఓ లేఖ పంపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా టెస్ట్ లో తనకు పాజిటివ్‌గా తేలిందని.. సెల్ఫీ వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు.
మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకున్నారు.
అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్నఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కరోనా కారణంగా మూతబడిన స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. విద్యాసంవత్సరం ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉంది. కొన్నిచోట్ల ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నా తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తోంది.