ఆయనకు మాస్క్ ఇస్తే జేబులో పెట్టుకున్నారు.. ఇప్పుడు కరోనా వచ్చింది: కేటీఆర్
తెలంగాణాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో అటు పోలీసులు, ఇటు వైద్య సిబ్బంది దీని బారిన పడుతున్నారు. వీరితో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, మరో ముగ్గురు టీఆరెస్ ఎమ్మెల్యేలు కు వైరస్ సోకింది.