English | Telugu
ఏపీలో వైసీపీ నేతలు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఇరు పక్షాల నాయకుల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి.
ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తితో తల్లడిల్లుతోంది. ఈ వ్యాధి వ్యాప్తి మొదలై ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు దీనిని ఎదుర్కొనేందుకు సరైన మందు రాలేదు. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ట్రయల్స్ లో ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇతర ముఖ్య అధికారులతో కలిసి...
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. దానికి శంకుస్థాపన కూడా చేశారు. 2022 నాటికి దీన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలను వైద్యఆరోగ్య శాఖ చేస్తోంది. అరగంటలోనే ఫలితాలిచ్చే యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ రోగులను త్వరగా గుర్తించేందుకు సన్నద్దమైంది.
2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం పీఠంపై కూర్చున్న వైఎస్ జగన్ కి ఒక్క ఏడాదిలోనే తలనొప్పులు మొదలయ్యాయి. పార్టీ అధినేతగా, సీఎం గా రెండు కీలక బాధ్యతల్లో ఉన్న జగన్ కి సొంత పార్టీ నాయకుల ధిక్కార వ్యాఖ్యలు కొంత తలనొప్పిగా మారాయి.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతలను సోమవారం వరకు ఆపాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కట్టడాన్ని కూల్చడం సరికాదంటూ హైకోర్డులో...
తెలంగాణ ప్రస్తుత సెక్రటేరియట్ భవనాలను కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూల్చివేత పనుల వల్ల అక్కడ ఉన్న దేవాలయం, మసీదులకు ఇబ్బంది కలిగింది.
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు తొలగించారు.
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది వైసిపి ఎమ్మెల్యేలకు కూడా వైరస్ సోకింది. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ ఐన రోజా గన్ మ్యాన్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఐంది.
భారత్లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. రోజుకి 25 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 26,506 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
అందరూ ఊహించిందే జరిగింది. యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆత్మ రక్షణ కోసం జరిపిన కాల్పుల్లో వికాస్ దుబే చనిపోయినట్లు యూపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర గురుకుల కాలేజీలలో 2020-21 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆగస్టు 5తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని...
ఎన్నికలకు ముందు వివిధ జిల్లాల్లో సమావేశాలు జరిపి తాను సీఎస్ గా పని చేసిన ప్రభుత్వంపైనే భారీ అవినీతి ఆరోపణలు చేసిన అజేయ కల్లాం జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య సలహాదారు పదవి పొందారు.