రాష్ట్రంలో 24శాతం అటవీ ప్రాంతాన్ని 33శాతం చేస్తాం
రాష్ట్రంలో ఉన్న 24శాతం అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెంచడానికే ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.