కఠిన చర్యలు తీసుకోకపొతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం.. డబ్ల్యూహెచ్ఓ
ఇప్పటికే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తీవ్రతతో వణికిపోతోంది. దీనికి తోడు అమెరికా, బ్రెజిల్ లో కేసులు తగ్గకపోగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాలు కనుక కఠినమైన ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోకపోతే...