అధిక చార్జీలు వసూలు చేయవద్దు
కరోనా నియంత్రణ, చికిత్స పై ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది అంటూ ప్రజలు నేరుగా రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్లో అనేకమంది గవర్నర్ తమిళసై సౌందర రాజన్ దృష్టికి ప్రభుత్వ తీరు, ప్రైవేటు హాస్పిటల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయాలను తీసుకువెళ్లారు.