English | Telugu
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ముఖ్య అనుచరుడి ఎన్ కౌంటర్
Updated : Jul 8, 2020
ఇది ఇలా ఉండగా ప్రధాన నిందితుడు వికాస్ దూబే హర్యానా లోని ఫరీదాబాద్ లో ఒక హోటల్ లో తలదాచుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో యూపీ పోలీసులు ఫరీదాబాద్ చేరుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వికాస్ దూబే కు దారుణమైన నేర చరిత్ర తో పాటు రాజకీయంగా పెద్ద తలకాయల తో లింకులు కూడా ఉండడంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.