800కోట్లకు చేరువలో ప్రపంచ జనాభా.. లాక్ డౌన్ కారణంగా ఏడు లక్షల అవాంఛిత గర్భాలు
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులు, అభివృద్ధి అంశాలను చర్చించేందుకు ప్రతిఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.