English | Telugu
కంటైన్మెంట్ జోన్ గా తిరుమల
Updated : Jul 9, 2020
కొన్ని రోజులుగా తిరుమలలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తిరుమలలో ఇప్పటి వరకు 84 మందికి కరోనా సోకినట్లు తేలింది. అలాగే, 17 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకిందని బోర్డు అధికారికంగా ప్రకటించింది.