English | Telugu
తెలంగాణలో లాక్ డౌన్ పై కేటీఆర్ క్లారిటీ ఇచ్చినట్లేనా..!
Updated : Jul 9, 2020
ఐతే తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత అంత ప్రాముఖ్యత కేటీఆర్ కు ఉన్న నేపథ్యంలో తాజాగా లాక్ డౌన్ విషయంలో అయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. మనకు జీవితం మాత్రమే కాదు జీవనోపాధి కూడా ముఖ్యమేనంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఐతే జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇటు లాక్ డౌన్ విధించకుండా అటు టెస్టుల సంఖ్య పెంచకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.