English | Telugu
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్
Updated : Jul 9, 2020
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తనను పట్టుకునేందుకు వచ్చిన 8మంది పోలీసులను హతమార్చి వికాస్ దూబే పారిపోయిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా 40మంది ప్రత్యేక పోలీసు బృందాలు వికాస్ దూబే కోసం గాలించినా అతడు దొరకలేదు. గత వారం రోజుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వికాస్ దూబే.. ఎట్టకేలకు గురువారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పోలీసులకు పట్టుబడ్డాడు.