కేసుల భయమా! స్నేహ హస్తమా! ఒకే బాటలో వైసీపీ, టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఒకే దారిలో పయనిస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు ఓటేశారు వైసీపీ, టీడీపీ ఎంపీలు.