English | Telugu
ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందే: ఆర్ఎస్ఎస్ చీఫ్
Updated : Oct 10, 2020
అయితే ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలని మన రాజ్యాంగం చెప్పలేదని.. అయితే, ఇకపై ఎవరైనా ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని అయన తేల్చి చెప్పారు. ఈ దేశంలో ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చోటు కల్పించామని, ఇది భారతదేశ స్వభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. తమ స్వార్థ ప్రయోజనాలకు దెబ్బ తగిలిన వారే దురభిమానాన్ని, వేర్పాటువాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని భగవత్ మండిపడ్డారు.