English | Telugu
ధరణి వెబ్ పోర్టల్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ లేనట్టేనా? రజనీ మక్కల్ మండ్రం గుడారం ఎత్తేసినట్టేనా! అంటే తమిళనాడులో జరుగుతున్న తాజా పరిణామాలతో అవుననే తెలుస్తోంది.
కరోనాను ఎదుర్కొనేందుకు ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ "కోవిషీల్డ్" వాక్సిన్ వచ్చే డిసెంబర్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని భారత్ లో దీనిపై ట్రయల్స్ చేసి ఉత్పత్తి చేసే సీరం...
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక అనూహ్య పరిణామాలకు వేదికవుతోంది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ఇక్కడ ప్రతి విషయం వివాదాస్పదమే అవుతోంది.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ యూరప్ లో మొదలైంది. తాజాగా ఫ్రాన్స్ దేశంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవడంతో ఫ్రాన్స్ మళ్లీ లాక్డౌన్ ప్రకటించింది.
దుబ్బాక ఉప ఎన్నిక, విపక్షాల ఆరోపణలపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసలు లీడరే కాదన్నారు కేటీఆర్.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్దీ రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ లో టెన్షన్ మరింత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎపుడు తన అనుచిత వ్యాఖ్యలతో వివాదాల్లో మునిగి తేలే ట్రంప్ తాజాగా అమెరికన్ మీడియాపై ఫైరయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో తుదితీర్పు వెల్లడైంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ (24) కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్ తీర్పు ప్రకటించారు.
ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి తరుఫున అన్ని తానే అయి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ రావు...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్ ను నియమించింది. ఎస్వీబీసీ ఛైర్మన్ గా నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మొన్న ఆదివారం సిద్దిపేటలో రాష్ట్ర పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య నోట్ల కట్టల స్వాధీనంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెల్సిందే.
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేలేరుపాడు మండలం వసంతవాడ వాగులో ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన ఆరు మృతదేహాలను వెలికితీశారు.
ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నిరోధించేందుకు వాక్సిన్ల కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతన్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని వాక్సిన్లు ఫైనల్ ట్రయల్స్ లో ఉన్నాయి.
తమకు సవాల్ గా మారిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చివరి అస్త్రంగా రైతు బంధును ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.