రాజధాని రైతుల చేతులకు బేడీలు.. ఇదేనా జగన్ తెస్తానన్న రైతురాజ్యం
గుంటూరు జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించారు. జైలు వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు, రాజధాని పరిరక్షణ సమితి నేతలు, తదితరులు రైతులను పరామర్శించారు.