అర్ణబ్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు! చొక్కా పట్టుకుని లాక్కొచ్చారంటున్న రిపబ్లిక్ టీవీ
రిపబ్లిక్ టీవీ ఎడిటర్, దేశంలోని ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో...