English | Telugu
సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న దాయాది దేశాలు చైనా, పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. రెచ్చగొడితే యుద్ధం తప్పదని హెచ్చరించారు.
కరోనా కాలంలో ఏపీ సీఎం జగనన్న సర్కారు చర్చి పాస్టర్లకు ప్రేమతో ఇచ్చిన 5 వేల నజరానా... ఇప్పుడు మతం మారిన పాస్టర్ల మెడకు ఉచ్చులా మారనుంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖకు కొనసాగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడంతో పాటు...
చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పటికే ఎన్నో రూపాంతరాలు (మ్యుటేషన్) చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అది మరింత ప్రమాదకరంగా మారుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. 30 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. దీంతో ఆయన భద్రతా సిబ్బందితో పాటు అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసి ఉద్దేశపూర్వకంగా దాన్ని బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్ పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ జరపనుంది.
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. బెంగాల్ పై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. అయితే బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
ఇరిగేషన్ అధికారులపై అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సమీక్షా సమావేశంలోనే ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి వారిస్తున్నా వినలేదు ఆ ఎమ్మెల్యే.
ఆర్నబ్ గోస్వామి పేరు తెలుసు కదా? అదేనండీ.. రిపబ్లిక్ టీవీ డిబేట్లలో అవతలివారిపై పెద్దగొంతేసుకుని, కన్నెర్ర చేస్తూ ఏకవచనంతో పిలిచి, గాయి గత్తర చేసే పేరు మోసిన జర్నలిస్టు ఆసామి.
పవన్ కల్యాణ్ తెలుసుకదా?.. బారెడు నల్లగడ్డం.. తెల్లచొక్కా, రెడీమేడ్ పంచెతో కనిపించే కల్యాణ్‌బాబు.. సడన్‌గా పంచె తీసేసి, ఫ్యాంటు, కోటుతో ప్రత్యక్షమయ్యారు.
వర్క్ ఫ్రం హోంతో అఫీస్ స్పేస్ కు డిమాండ్ బాగా తగ్గిందా? భవంతుల ముందు ఇకపై ఫర్ సేల్ బోర్డులే కనిపిస్తాయా? కరోనా దెబ్బ నుంచి రియల్ రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?.
న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.
పవిత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఆవరణను అధికార వైసీపీ నాయకులు తమ పార్టీ రాజకీయ సమావేశాలకు వాడుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఐటీ, బీపీవో రంగంలో మరీ ఎక్కువగా ఉంది. కరోనా ప్రభావంతో ఇంటి నుంచి పనిచేసే విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి కంపెనీలు.
మాజీ మంత్రులు పరిటాల రవీంద్ర, సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్ కు ఒకే రోజు డబుల్ ప్రమోషన్ లభించింది. పరిటాల శ్రీరామ్ సతీమణి శుక్రవారం నాడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.