ట్రంప్ కు కోర్టులోనూ చుక్కెదురు.. ఓటమి తప్పదా..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయి ఓట్లు లెక్కింపు కొనసా.... గుతున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు తరువాత జార్జియా, మిచిగన్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టులో సవాల్ చేయగా చుక్కెదురైంది.