ఉపరాష్ట్రపతి చొరవతో.. అంతుపట్టని వ్యాధి పై రంగంలోకి కేంద్ర ప్రత్యేక బృందం
ఏపీలోని ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తున్న సంగతి తెల్సిందే. నాలుగు రోజులుగా పలువురు కళ్లుతిరగడం, నోటి నుండి నురగ, మూర్ఛ వంటి లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరుతూ చికిత్స తీసుకుని..