సిగరెట్స్ కోసం లొల్లి.. షూటింగ్‌కి రానని భీష్మించుకు కూర్చున్న ఎన్.టి.రామారావు!
1964లో ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, జగ్గయ్య, మిక్కిలినేని, నాగయ్య ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘గుడిగంటలు’. వి.మధుసూదనరావు దర్శకత్వంలో డూండీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్లో ఘనవిజయం సాధించిన ‘ఆలయమణి’