posted on Dec 7, 2013
పూటలో రాలే పూవు కోసం ఆకులతో ఎంత చాకిరీ చేయిస్తుంది చెట్టు! మబ్బులు తెర తొలగిపోయింది ఇక మొదలు ఆకాశ రూపకం. కిరణం పెట్టింది చక్కిలి గింత కులికి మెరిసింది రత్నకాంత
డా. వై . రామకృష్ణారావు.